Category Archives: Breaking News

భారత్‌కు చేరిన కొత్త క‌రోనా వైరస్. బ్రిటన్ నుంచి వచ్చిన ఆరుగురకి పాజిటివ్, హైదరాబాద్‌లో ఇద్దరు… వెల్లడించిన కేంద్రం

బ్రిటన్ నుంచి ఇండియాకు వ‌చ్చినవారిలో ఆరుగురికి కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ప్రకటించింది.

New virus returnees:కరోనావైరస్ కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ఇప్పుడు తెలంగాణ వైద్యశాఖ అధికారులను టెన్షన్ పెడుతోంది.. నుంచి తెలంగాణ నుంచి వచ్చిన యూకే ప్రయాణికుల్లో ఇప్పటికే 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అసలు అది పాత వైరసేనా? కొత్త స్ట్రెయినా? అనే విషయం తేల్చడం కోసం సీసీఎంబీకి శాంపిల్స్ పంపించారు అధికారులు.. దీనిపై జీనోమ్ చేసిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు… ఆ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేవారు. దీంతో.. అధికారుల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది సీసీఎంబీ రిపోర్ట్ లో కరోనా స్ట్రెయిన్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.